Categories
Telangana Telugu

#Nikhil: అబ్బబ్బే దిల్ రాజు తప్పేమీలేదు…నిఖిల్ యూటర్న్

Reading Time: < 1 minute గత కొద్ది రోజులుగా నిఖిల్ సినిమా కార్తికేయ 2  రిలీజ్ కు దిల్ రాజు అడ్డం పడ్డాడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడా సినిమా రిలీజైంది. దిల్ రాజుతో మనకు తగువు ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ..వెంటనే యూటర్న్ తీసుకున్న ఓ వీడియో లాంటిది విడుదల చేసి, దిల్ రాజు తప్పేమీ లేదు…ఒకే రోజు రెండు సినిమాలు ఎందుకు రిలీజ్ చేయటం అని ఆయన పెద్ద మనస్సుతో ఆలోచించారు…అందుకే నా సినిమా ప్రక్కన […]

Categories
Telangana Telugu

#RadheShyam:పాపం ప్రభాస్ డైరక్టర్…ఎంత భయపడుతున్నాడో

Reading Time: < 1 minute ప్రభాస్ వంటి స్టార్ హీరో డేట్స్ ఇచ్చి, దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తే డిజాస్టర్ సినిమా ఇచ్చాడు రాధా కృష్ణ. రాధే శ్యామ్ సినిమా రిజల్ట్ తో అతనిపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. రిలీజై ఇంతకాలం అయినా ఆ కోపం పోలేదు. మహేష్ బాబు బ్రహ్మోత్సవం కన్నా దారుణం అని కామెంట్స్ వినిపించాయి. ఈ నేపధ్యంలో అతను సోషల్ మీడియాలోకి రావటానకి భయపడుతున్నారు. ఈ రోజున ఇండిపెండెన్స్ డే సందర్బంగా ట్విట్టర్ […]

Categories
Telangana Telugu

ఇనార్బిట్ మాల్‌లోని సెంట్రో గ్రాండే లో మిస్ ఇండియా 2022

Reading Time: 2 minutes సెంట్రో గ్రాండే లో పింక్ లీఫ్ వెడ్డింగ్‌, పండుగ‌ల‌కు ప్ర‌త్యేక‌మైన పాద‌ర‌క్ష‌ల డిజైన్ల‌ను వీరు ముగ్గురు క‌లిసి ఇక్క‌డ ప్రారంబించారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాదరక్షల కేంద్రమైన, సెంట్రో తన రొండో ప్రీమియం పాదరక్షల లాంజ్, సెంట్రో గ్రాండేను ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ప్రారంభించింది.  ఫెమినా మిస్ ఇండియా విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్ మరియు షినాతా చౌహాన్‌లు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. పింక్ లీఫ్ వెడ్డింగ్‌, పండుగ‌ల‌కు ప్ర‌త్యేక‌మైన పాద‌ర‌క్ష‌ల డిజైన్ల‌ను వీరు ముగ్గురు […]

Categories
Telangana Telugu

ఆగస్ట్ 12 నుండి ZEE 5 లో స్ట్రీమ్ అవుతున్న సదా, ఆర్యన్ రాజేష్ ల “హలో వరల్డ్” వెబ్ సిరీస్ ఘనంగా జరుపుకున్న ZEE 5, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ “హలో వరల్డ్” వెబ్ సిరీస్ ప్రి రిలీజ్ ఈవెంట్

Reading Time: 4 minutes ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ,మరియు టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ పేపర్ రాకెట్’. లు కూడా ఎంతో సూపర్ హిట్ […]

Categories
Telangana Telugu

#Karthikeya2: ‘కార్తికేయ 2’ హిట్టే కానీ …కష్టాలు తప్పటం లేదు

Reading Time: < 1 minute నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) హీరోగా నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2 Movie). అనేక మార్లు వాయిదాలు పడిన తర్వాత ఈ శనివారం థియేటర్లలోకి వచ్చింది. సినిమా అయితే విడుదలైంది. కానీ, ఆశించిన సంఖ్యలో థియేటర్లు లభించలేదు. పరిమిత సంఖ్యలో విడుదల అయినప్పటికీ… మంచి వసూళ్లు సాధించింది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం థియేటర్స్ పెంచుదామని డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేసారు కానీ వాళ్ల వళ్ల కావటం లేదు. అందుకు కారణం…ఇప్పటికే థియేటర్స్ […]

Categories
Telangana Telugu

#Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ రేపు ఈ టైమ్ కు రచ్చ రచ్చ

Reading Time: < 1 minute బాహుబ‌లి (Baahubali) చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు ప్ర‌భాస్‌. అప్పటి నుంచీ  వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌నే చేస్తూ వ‌స్తున్నారు. ఇటు సౌత్ లోనూ  అటు నార్త్ లోనూ అంద‌రి చూపు యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌పైనే ఉంది. ఇప్ప‌టికే స్టార్ హీరో చేసిన పాన్ ఇండియా సినిమాలు సాహో (saaho), రాధేశ్యామ్ (Rdhe Shyam) అంచనాలను  అందుకోలేక‌ చతికిలబడ్డాయి. అయినా కూడా ప్ర‌భాస్ అప్‌క‌మింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. […]

Categories
Telangana Telugu

Kriti Shetty:’ఉప్పెన’ పాప ఉసూరు మనిపించింది…పాపం పెద్ద షాకే!

Reading Time: 2 minutes మెగా హీరోతో చేసిన  ఉప్పెన సినిమా సూపర్ హిట్ తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయ్యింది కృతీశెట్టి(Krithi Shetty).ఆమె రూపం,అభినయం చూసి నెంబర్ వన్ స్దానానికి వెళ్ళిపోతుందని అందరూ లెక్కలేసారు. పోటీ పడి మరీ తమ సినిమాల్లో బుక్ చేసుకున్నారు. వరసపెట్టి తెలుగు, తమిళ భాషల్లో  సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోందీ ముద్దుగుమ్మ. లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న  కృతి శెట్టి కి ఇప్పుడు వరస పెట్టి షాక్ లు తగిలాయి.  ఉప్పెన తర్వాత వచ్చిన శ్యామ్ […]

Categories
Telangana Telugu

#Mega Star:పవన్,మహేష్ లకే కాదు..చిరుకు సెట్ చేసారు

Reading Time: < 1 minute రీసెంట్ గా టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. సినీ హీరోల అభిమానులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంద‌రు త‌మ హీరో పేరు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తూంటే, మ‌రి కొంద‌రు అభిమాన హీరో పేరుతో భారీగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇక ఇటీవ‌ల ఫేవ‌రేట్ స్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా పాత సినిమాల‌ని భారీ సంఖ్య‌లో విడుద‌ల చేస్తూ స‌రికొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల సూపర్ స్టార్ […]

Categories
OTT Telangana Telugu

#OTT Release: ఈ వారం ఓటిటిలో రిలీజైన సినిమాలు 27 ..లిస్ట్ !

Reading Time: < 1 minute ఈ వారం యాక్షన్, లవ్, ఫ్యామిలీ కథాంశాలతో కూడిన సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదలవుతోన్న ఆ సినిమాలు ఏవంటే… నెట్ ఫ్లిక్స్(Netflix): ఆగష్టు 8 – నరుటో: షిప్పుడెన్(సిరీస్ 1)ఆగష్టు 8 – హ్యాపీ బర్త్ డే(తెలుగు)ఆగష్టు 9 – ఐ జస్ట్ కిల్డ్ మై డ్యాడ్(హాలీవుడ్)ఆగష్టు 10 – ఇండియన్ మ్యాచ్ మేకింగ్(సిరీస్ – సీజన్ 2)ఆగష్టు 10 – లాకీ అండ్ కీ (సిరీస్ 3)ఆగష్టు […]

Categories
Telangana Telugu

#LaalSinghChaddha: ‘లాల్ సింగ్ చడ్డా’ అక్కడ హిట్..మన దగ్గర డిజాస్టర్

Reading Time: < 1 minute బాలీవుడ్ పర్‌ఫెక్ష్‌నిస్ట్  ఆమిర్ ఖాన్….వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన స్టార్ డమ్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆయన గత చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఆమిర్ ఖాన్ స్టార్ట్ చేసిన సినిమాయే ‘లాల్ సింగ్ చడ్డా’. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు ఇది అఫీషియల్ రీమేక్. మన ఇండియన్ సినిమాలకు అనుగుణంగా కథా కథనంలో మార్పులు చేర్పులు చేసి ఆమిర్ ఖాన్ ఈ సినిమాను రూపొందించారు. […]