Reading Time: < 1 minute గత కొంతకాలంగా నితిన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందటం లేదు. వరస ఫెయిల్యూర్స్ ఆయన్ని భయపెడుతున్నాయి. మారుతున్న కాలంతో పాటు తాను మారాలని నితిన్ అర్దం చేసుకోకుండా ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి సినిమాలు చేయటం ఆయన అభిమనులను నిరాశపరుస్తోంది. ఈ విషయాలు ఆయన దాకా కూడా వెళ్లినట్లు సమాచారం. దాంతో ఇటీవల నితిన్ ఆలోచనలో పడినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. నిజానికి నితిన్ నెక్స్ట్ మూవీ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఉండనుంది. ఆ మధ్య మారేడుమిల్లిలో […]
