Categories
OTT TelanganaTv Telugu

ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలివే

Reading Time: < 1 minute ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలోనే కాకుండా ఓటీటీ(OTT)ల్లోనూ సినీ ప్రేక్షకులకు వినోదం అందించడానికి సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ప్రేక్షకుడుకి ఎంటర్టైన్మెంట్ పంచేందుకు చిన్న, పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓటీటీ(OTT)ల్లో విడుదల అయ్యే చిత్రాలు… విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ మూవీ ఆహా(AHA)లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే ‘అసలు’ అనే చిత్రం ఈటీవీ విన్ లో […]

Categories
TelanganaTv Telugu

దుర్వాస మహర్షి గా మోహన్ బాబు, మామూలుగా లేడుగా

Reading Time: < 1 minute పురాణాల్లో దుర్వాస మహర్షికు ప్రత్యేక స్దానం. దుర్వాస మహర్షికి కోపం చాలా ఎక్కువ. క్షణాల్లో శపించేస్తాడు. ఆ కోపం చల్లారిన తరువాత శాపానికి విరుగుడు చెబుతాడు. శకుంతలని శపించి ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది దుర్వాస మహర్షే. తెరపై ఈ పాత్ర కనిపించేది కాసేపే అయినప్పటికీ.. ఇంపాక్ట్ ఉండాలనే కారణంతో మోహన్ బాబుని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. గుణ‌శేఖర్ చేస్తున్న సినిమా శాకుంత‌ల‌మ్‌. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయ‌నే. శ‌కుంత‌ల‌గా…. స‌మంత న‌టిస్తోంది. స‌మంత‌నే ఈ సినిమాకి […]

Categories
TelanganaTv Telugu

సారీ… శివరాత్రి రిలీజ్ కు సిద్దంగా లేము

Reading Time: < 1 minute సంక్రాంతి తర్వాత సినిమావాళ్లు దృష్టి పెట్టేది శివరాత్రి మీదే. ఆ పర్వదినాన తమ సినిమాలు రిలీజ్ చేయాలని ఉత్సాహపడుతూంటారు. అందుకోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సమంత శాకుంతలం, విశ్వక్సేన్ దాస్ కా దమ్కీ చిత్రాలు రెండూ శివరాత్రి రోజు వస్తాయని ట్రేడ్ ఎదురుచూస్తోంది. అయితే రిలీజ్ మరో పది రోజుల్లో ఉందనగా లాస్ట్ మినిట్ ట్విస్ట్ పడింది. ఈ రెండు చిత్రాలు రిలీజ్ లు వాయిదా పడ్డాయి. యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా […]